మంచువారి ఇంట పెళ్లి బాజ మోగనుంది. మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్, భూమా మౌనిక రెడ్డి రేపు పెళ్లి చేసుకోబోతున్నారు. మార్చి 3 శుక్రవారం రోజు వారిద్దరు ఒకటి కానున్నారు. శుక్రవారం రాత్రి 8:30 నిమిషాలకు వీరి పెళ్లి జరగనుంది. గురువారం సంగీత కార్యక్రమం నిర్వహించారు. బుధవారం మెహందీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంచు లక్ష్మీ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇరు కుటుంబల పెద్దల సమక్షంలో ఈ వివాహం జరగనుంది.
మనోజ్ ఇప్పటికే ప్రణతి రెడ్డి అనే మహిళతో పెళ్లి అయి విడాకులు తీసుకున్నారు. మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో పెళ్లి. అయితే మోహన్ బాబు పెద్ద కోడలు వెరోనికాతో పాటు మంచు మనోజ్ మొదటి భార్య, కాబోయే భార్య అందరు రెడ్డి కులానికి చెందిన వారే.


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి